Surprise Me!

Penguin Trailer | Penguin OTT Worldwide Release on June 19

2020-06-11 3 Dailymotion

Keerthi Suresh latest film is missing the silver screen due to lock-down. Penguin became the first Big Budget movie to be released on OTT direct as a corona blow. If the movie is released in theaters, keerthy Suresh Craze will have good openings.
#PenguinTrailer
#PenguinOTTworldwiderelease
#KeerthySuresh
#KeerthySureshPenguin
#actornani
#PenguinOTTrelease
#amazonprimevideo
#KarthikSubbaraj

కరోనా వైరస్ ధాటికి సినిమా థియేటర్స్ మూత పడటంతో చిన్న సినిమాలు చాలా వరకు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోకి దిగుతున్నాయి. అదే తరహాలో కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా కూడా త్వరలో ఆన్లైన్ లో రిలీజ్ కాబోతోంది. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే నాని రిలీజ్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో కీర్తి సురేష్ హిట్టు కొట్టేలా ఉందనిపిస్తోంది.

Buy Now on CodeCanyon